లోకేష్ ఐరన్ లెగ్గా?

తన కుమారుడు రాజకీయాల్లోకి రాడని వ్యాపారం చేసుకుంటాడని గతంలో చెప్పిన చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో లోకేష్ ను సాఫ్ట్ గా పరిచయం చేశారు. ఎన్నికల్లో మహాకూటమి అధికారంలోకి వస్తే నగదు బదిలీ పథకం అమలు చేయాలని స్టడీ చేయడానికి విదేశాలకు వెళ్ళిన లోకేష్ కు కూటమి ఓటమి షాక్ తినిపించింది. ఇప్పుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది.
లోకేష్ ఇంటర్ చదువుతున్నప్పుడు జరిగిన సంఘటనను వైఎస్ సాక్షాత్తు అసెంబ్లీలో బయటపెట్టడానికి అనేక సార్లు ప్రయత్నించినట్టు నటించి తర్వాత అది మంచిది కాదేమోనన్నట్టు వెనక్కి తగ్గారు. లోకేష్ ద్వారా ఒక పనిమనిషి ఆర్ధిక లబ్ది పొందిందని, ఆమెకు లోకేష్ కు ఉన్న సంబంధం ఏమిటని కాంగ్రెస్ నాయకులు గతంలో విమర్శలు చేశారు. మొత్తానికి లోకేష్ కంటే వైఎస్ జగన్ అదృష్టవంతుడని తేలింది. కానీ అయితే రెడ్డి కాకపోతే కమ్మ అన్న కల్చర్ పోవాలని సోషలిస్టు మేధావులు అంటున్నారు.
-
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications