రాజుకు జైలే భద్రమా?

ఆర్ధిక సంక్షోభంలో పడడానికి ముందు రామలింగరాజు అందిన చోటల్లా వందల కోట్లలో అప్పులు చేశారని, బయటికి వస్తే ఆ రుణదాతలను ముఖాముఖి ఎదుర్కోవలసి ఉంటుందని రాజు భయపడుతున్నారని ఒక సమాచారం. రియల్ ఎస్టేట్ లో రాజుకు భారీ పెట్టుబడులు ఉన్నాయి. నిన్నమొన్నటి వరకు రియల్ ఎస్టేట్ పరిస్ధితి బాగుండలేదు. బాగు పడిన తర్వాత కొన్ని వందల ఎకరాలను అమ్మి అప్పులు తేర్చే పరిస్ధితి వచ్చిన తర్వాతే జైలు నుంచి బెయిల్ మీద బయటపడాలని ఆయన అనుకుంటున్నట్టు తెలిసింది.












Click it and Unblock the Notifications