చిరు రోజాకు ఎందుకంత అక్కసు?

ఏది ఏమైనప్పటికీ రోజా మంచి మాటకారి నాయకురాలిగా తెలుగుదేశం పార్టీలో ఎదిగారు. మాటలో స్పష్టత ద్వారా ప్రత్యర్ధి పార్టీలను ఆమె గడగడలాడిస్తున్నారు. మనకున్న మహిళా నాయకులే తక్కువ కాబట్టి రోజా ఎదుగుదలకు అడ్డు పడడం సమాజ అభివృద్ధికి విఘాతమని ప్రగతిశీల వాదులు వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications