చిరంజీవి గుడ్ బోయ్!

వినయంతోనే జనం అభిమానం చూరగొనాలని చిరంజీవి ప్రయత్నంగా కన్పిస్తోంది. రెండు బలమైన పార్టీలు ఉన్న రాష్ట్రంలో మూడో పార్టీ అధికారంలోకి రావాలంటే రఫ్ ఆడిస్తేనే సాధ్యం. పార్టీ పెట్టడం ఆలస్యం కావడం, సంస్ధాగత నిర్మాణం జరుగకపోవడం వల్ల అధికారంలోకి రాలేకపోయామన్నది చిరు, అల్లు అరవింద్ ల అభిప్రాయం. వచ్చే ఎన్నికలకు ఒక ఏడాది ముందు కాంగ్రెస్ టిడిపిలను రఫ్ ఆడించాలన్నది చిరంజీవి స్క్రిప్టుగా కన్పిస్తోంది. అది కూడా ఒక రకంగా మంచి వ్యూహమే.












Click it and Unblock the Notifications