జీవితకు పదవి?

వైఎస్ ఏదో ఒక పదవి ఇస్తే తీసుకునేది లేదని జీవిత బహిరంగంగా చెబుతోంది. తనకు నచ్చిన పదవి ఇస్తేనే తీసుకుంటానని ఆమె చెప్పింది. జీవిత చంద్రబాబు మీద ఎక్కువ విమర్శలు చేసి ఉంటే ఇంకా పెద్దగా వైఎస్ దృష్టిలో పడి ఉండేది. ఆమె విమర్శలు చిరంజీవికే పరిమితం కావడంతో కాంగ్రెస్ లో ఆమె పాత్ర కూడా చిన్నదైపోయింది.












Click it and Unblock the Notifications