యాదవ్ కు తగిన శాస్తి!

యాదవ్ విషయంలో కూడా వైయస్ అలాగే చేశారు. యాదవ్ డిజిపిగా సమర్ధుడు కాకపోయినా తనకు విధేయుడు కాబట్టి ఆయనను రెండోసారి డిజిపిగా నియమించారు. ఇప్పుడు రోశయ్య ఆయనను ఆర్టీసీకి బదిలీ చేశారు. వైయస్ స్టైల్ ఆఫ ఫంక్షనింగ్ కు ఇతరులకు ఎంతో తేడా ఉంది. ఎవరి స్టైల్ వారిది. ఇందులో పోలికలు చీలికలు పెట్తడం సమజసం కాదు.
ఒక మామూలు కానిస్టేబుల్ అయిన సూరీడూ విషయంలో కూడా వైయస్ అలాగే వ్యవహరించారు. ఆ తెల్ల జుట్టు వ్యక్తికి ప్రమోషన్ల మీద్ అప్రమోషన్లు ఇచ్చి డిఎస్పీ లెవల్ వరకు తీసుకొచ్చారు.












Click it and Unblock the Notifications