దిగి వస్తున్న వైఎస్!

కేంద్రంలో యుపిఎ అధికారంలోకి వచ్చే సంకేతాలు కన్పిస్తే 16 వతేదీ మధ్యాహ్నమే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖరరావు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ కూటమికి మద్దతు ప్రకటిస్తారని కాంగ్రెస్ నాయకులు ఆశాభావంతో ఉన్నారు. చిరంజీవి మద్దతు కూడా పొందడానికి ఒక "ప్యాకేజి"ని వైఎస్ శిబిరంలోని మేధావులు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. వచ్చే వారం వైఎస్ హైదరాబాద్ కు తిరిగిరాగానే ఆ ప్యాకేజిని ఫైనలైజ్ చేస్తారు. ఈలోపు ప్రజారాజ్యం ముఖ్యులతో ప్రాధమిక మంతనాలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications