సెక్స్ రాకెట్ వెనక నిర్మాత?

వేషాలు కోసం వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాదు చేరుకుని ఇక్కడ మకాం పెట్టి వివిధ ఒత్తిళ్ల కారణంగా వ్యభిచార కూపంలోకి యువతులు దిగుతున్నారు. ఇందుకు సంబంధించి బ్రోకర్లు కూడా దండిగానే ఉన్నట్లు చెబుతున్నారు. సెక్స్ రాకెట్ నడుపుతున్న నీలవేణి ఇంటి అద్దె నెలకు 20 వేల రూపాయలు చెల్లిస్తున్నట్లు సమాచారం. పెద్దల అండతో ఆమె దాన్ని మంత్రులు, పోలీసాఫీసర్లు ఉండే పోష్ ఏరియాలో వ్యభిచారానని నిరాటంకంగా నడుపుతున్నట్లు చెబుతున్నారు. ఒక్కో రాత్రికి ఒక్కో కస్టమర్ నుంచి నీలవేణి రెండు లక్షల రూపాయల వరకు వసూలు చేస్తుందట.












Click it and Unblock the Notifications