చిరంజీవి, పవన్ కల్యాణ్ మధ్య విభేదాలు ఉన్నాయా?

పవన్ కళ్యాణ్ కు ప్రజారాజ్యం అనుభవంతో రాజకీయాలపై విరక్తి పుట్టి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన, అందరూ బాగుండాలనే కోరిక గల పవన్ కు కుళ్ళు రాజకీయాలు పడకపోవడంలో ఆశ్చర్యం లేదు. అన్న ప్రజారాజ్యం స్ధాపించినప్పుడు ప్రజలకు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో పవన్ క్రియాశీలక పాత్ర వహించాడు. చివరికి అన్న కూడా పవర్ పాలిటిక్స్ వైపు మరలడం అతనికి బాధ కలిగించి ఉంటుంది. మధ్యలో అల్లు అరవింద్ పాత్ర కూడా అతనికి మనస్ధాపం కలిగించి ఉంటుంది.












Click it and Unblock the Notifications