కాబోయే ముఖ్యమంత్రి బొత్స సత్యనారాయణా?

రోశయ్య పాలనపై జనంలోనూ, కాంగ్రెస్ నాయకుల్లోనూ రోజురోజుకీ అసంతృప్తి పెరుగుతోంది. ఐఎఎస్ అధికారుల్లో కూడా ఆయనపై గౌరవం లేదు. చాలాకాలం మంత్రిగా పనిచేయడం వల్ల దాదాపు అందరు ఐఎఎస్ లు ఆయనకు బాగా తెలుసు. అంత బాగా తెలియడం వల్ల కూడా ఆయన అలుసై పోయారు. ఇప్పుడు సీనియర్ ఐఎఎస్ లు మంచి పోస్టింగ్ ల కోసం రోశయ్య వద్ద కాకుండా బొత్స వద్ద బారులు తీరుతున్నారు. అంటే వాళ్ళకి బొత్స కాబోయే ముఖ్యమంత్రి అన్న విషయం తెలిసిపోయి ఉండాలి.












Click it and Unblock the Notifications