చంద్రబాబు కొత్త ఆశలు!

వచ్చే ఎన్నికల గురించి ఇప్పుడే ముచ్చట పెట్టడం సముచితం కాదు. అయినా చంద్రబాబు నాయుడు ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకుంటే అవకాశాలు మెరుగు అవుతాయి. అయితే ప్రజారాజ్యం ఎక్కుస స్ధానాలను అడిగే అవకాశముంది. అందువల్ల పొత్తు దాదాపు అసాధ్యమే. ఇక లోక్ సత్తాతో బాబు పొత్తు పెట్టుకుంటే కమ్మ కులం ఏకమైందన్న సంకేతాలు జనంలోకి వెళ్ళి మరింత ప్రమాదం జరిగే అవకాశముంది. ఇంకా మూడు నాలుగేళ్ళ సమయం ఉంది కాబట్టి చంద్రబాబు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈలోపు ఆయన రేటింగ్స్ లీ చివరి స్ధానంలో ఉన్న స్టూడియో ఎన్ అనే న్యూస్ చానల్ ను అభివృద్ధి చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications