తెలంగాణ ఉప ఎన్నికలపై బాబు ఆశలు

ఇటీవలి కాలంలో వివిధ ఆరోప ణలు ఎదుర్కొంటున్న కొందరు మహిళా నేతలను తప్పించి, వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించవచ్చ ని, వారికి తెలుగుమహిళలో చోటిస్తారని ప్రచారం జరు గుతోంది. కొద్ది కాలంగా తమకు అధినేతతో సన్నిహిత సంబంధాలున్నాయని, ఆయన తాము చెప్పినట్లు వింటా రని కొందరు మహిళానేతలు బాహాటంగా ప్రచారం చేసుకోవడం, అధినేతతో జరిగిన సమావేశాల వివరాల ను బాబుకు వ్యతిరేకంగా ఉన్న రెండు పత్రికలకు లీక్ చే స్తున్న వైనం కార్యాలయం దృష్టికి వచ్చినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications