విశ్వసనీయత లేని చంద్రబాబు నాయుడులో ఇంకా మార్పు అవసరం

మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచాడన్న అపప్రద జనంలో ఇంకా ఉంది. తమ్ముడిని దూరం చేసుకున్నారన్న విమర్శలూ ఉన్నాయి. ఇప్పుడు తాజా జూనియర్ ఎన్టీఆర్. ఆ కుర్రాడిని వాడుకుని వదిలేశారన్న ఫీలింగ్ తెలుగుదేశం నాయకుల్లోనే ఉంది. అయితే తెలుగుదేశం పార్టీకున్న పెద్ద ప్లస్ పాయింట్ కాంగ్రెస్ ను వ్యతిరేకించే బలమైన క్యాడర్. ఆ క్యాడర్ బలంతో, తనకున్న మేనేజ్ మెంట్ శక్తీతో ఆయన గత ఎన్నికల్లో మరీ హీనంగా కాకుండా 90 సీట్లు పొందగలిగారు. టికెట్ల కోసం డాబ్బులు అడకుండా గెలిచే అభ్యర్ధులనుకున్న వారికి టికెట్లు ఇవ్వడం ఆయనలో ఉన్న ప్లస్ పాయింట్ వచ్చే ఎన్నికల్లోపు బీసీలను ఆకట్టుకుంటే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశముంది.












Click it and Unblock the Notifications