బాబ్లీ వ్యవహారంలో బాబుకు వత్తాసు, చిరంజీవి కొత్త రాజకీయం

బాబ్లి విషయంలో ఆంధ్రప్రదేశ్ ను సమర్ధించకపోతే తనకు వ్యక్తిగతంగా ఇబ్బంది అవుతుందన్న విషయం ఆయనకు బాగా తెలుసు. తెలుగుదేశం ప్రజాప్రతినిధులపై మహారాష్ట్ర ప్రభుత్వం తీరు అప్రజాస్వామికం, అనాగరికమని పీఆర్‌పీ అధ్యక్షడు చిరంజీవి అన్నారు. తెలుగోడిపై మరాఠ జులుంను ఆయన తీవ్రంగా ఖండించారు.












Click it and Unblock the Notifications