చెన్నైలో కిడ్నాప్, చిరు కుటుంబం పాత్ర?

ఈ ముగ్గురు రియల్ ఎస్టేట్ సోదరులను 15 మంది మూడు కార్లలో కిడ్నాప్ చేశారు. పోలీసులు వెంబడించి ఇద్దరు సోదరులను ఈస్ట్ కోస్ట్ రోడ్డులో రక్షించగలిగారు. కిడ్నాపర్లలో కొంత మంది పట్టుబడినా వారి మీద పోలీసులు కేసులు నమోదు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన హీరో కం పొలిటీషియన్ జోక్యం చేసుకుని తన పలుకుబడి ఉపయోగించడంతో పోలీసులు మౌనంగా ఉండిపోయారని టైమ్స్ పత్రిక రాసింది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఆ హీరో బావమరిది కేంద్రంలోని ఒక మంత్రితో కరుణానిధికి చెప్పించుకుని కిడ్నాప్ కేసును నీరిగార్చినట్టు తమిళ పత్రికలు రాశాయి.












Click it and Unblock the Notifications