ముఖ్యమంత్రి అభ్యర్ధిగా డిఎస్!

డిఎస్ కాంగ్రెస్ అధిష్టానవర్గానికి వీర విధేయుడు. రాజీవ్ గాంధీ డైరీలోని వీర విధేయుల జాబితాలో డిఎస్ కూడా ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతుంటాయి. సోనియాగాంధీ ఆ డైరీని బైబిల్ లా పాటిస్తారు. తెలంగాణ సెంటిమెంట్ ను నీరుగార్చడానికి కూడా కాంగ్రెస్ హైకమాండ్ కు డీఎస్ అవసరం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 12 స్ధానాలకు గాను కనీసం సగం చేజిక్కించుకున్నా ఆ క్రెడిట్ డిఎస్ కు వస్తుంది. కెసిఆర్ మరుగున పడిపోతారు. అయితే కాంగ్రెస్ కు అంత సులభమా? తెలుగుదేశం కూడా రెండు మూడు స్ధానాలో బలంగా ఉన్నట్టు కన్పిస్తోంది. మరో నెల రోజుల్లో దృశ్యం స్పష్టమౌతుంది.












Click it and Unblock the Notifications