మీడియాలో ఆంధ్ర, తెలంగాణ విభేదాలు పరాకాష్టకు

ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ను కవర్ చేయడానికి వచ్చిన రిపోర్టర్లు ఈ విధంగా రాజకీయ నాయకుల్లా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్చ ప్రకారం మహిళా నాయకురాలు శోభారాణి మాట్లాడుతున్న విషయాన్ని కవర్ చేస్తే చేయాలి, లేదంటే ప్రశ్నించి సరైన సమాధానాలు రాకపోతే కవర్ చేయకుండా వదిలేయాలి. కానీ ఇలా ఆందోళన కారులకు సమాచారం అందించడం మీడియాకు మచ్చగా పరిణమించింది.












Click it and Unblock the Notifications