డిఎస్ కు లావు దెబ్బ, హై కమాండ్ కు చావు దెబ్బ..

విజయంకోసం చతుర్విధోపాయాలూ ప్రయోగించారు. తాను గెలిస్తే పెద్ద పదవి వస్తుందని, బంగారు పళ్ళెంలో పెట్టి తెలంగాణను తీసుకువస్తానని పదే పదే చెప్పారు. కేసీఆర్ దుకాణం బంద్ అవుతుందని, అందుకే అంత భయపడుతున్నారని ఎదురుదాడికి దిగారు. తెలంగాణ ఇచ్చేది, తెచ్చేదీ కాంగ్రెస్ అయినప్పుడు తనను కాక ఎవరిని గెలిపిస్తారని ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఇప్పుడు డిఎస్ ను పిసిసి అధ్యక్షుడిగా కొనసాగించే విషయంలో హై కమాండ్ మరో ఆలోచన చేయవచ్చు.












Click it and Unblock the Notifications