బాలయ్యకు ఎన్టీఆర్ స్వప్న సందేశం?

బాలకృష్ణ ఎంతో కాలంగా పెద్ద హిట్ కోసం చూస్తున్నారు. ఒక హిట్ కొట్టిన తర్వాత రాజకీయాల్లో యాక్టివ్ కావాలని ఆయన ఉద్దేశంగా కన్పిస్తోంది. 'సింహ' హిట్ కావడంతో ఆయన తన రాజకీయ స్వప్నాన్ని సాకారం చేసుకోడానికి పథకాలు సిద్ధం చేసుకుంటున్నారు. వైఎస్ తర్వాత కాంగ్రెస్ బలహీనం కావడం చంద్రబాబులో ఆశలు రేకెత్తిస్తోంది. అయితే బాలకృష్ణ భయం బాబుకు బాగా ఉంది. వియ్యం అందుకున్నంత మాత్రాన చంద్రబాబుకు లొంగి ఉండాల్సిన అవసరం లేదని, మన పద్ధతిలో మనం వెళ్దామని హరికృష్ణ బాలకృష్ణకు దహిర్యం చెప్పినట్టు తెలిసింది. అయితే వారి గేమ్ ప్లాన్ ను కనిపెట్టిన చంద్రబాబు తనకు నమ్మకస్తులైన వారిని అలర్ట్ చేసినట్టు తెలిసింది. ఈ డ్రామా వచ్చే ఎన్నికల వరకు ఉంటుంది.












Click it and Unblock the Notifications