చెన్నైలో రంజిత ఆత్మహత్యాయత్నం?

రంజిత అనేక తెలుగు సినిమాల్లో నటించింది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ తో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు ప్రచారంలో ఉంది. రామ్ చరణ్ తేజ "చిరుత" సినిమాకు పూరీ దర్శకత్వం వహించారు. ఆ సమయంలో రంజితతో కలిసి బ్యాంకాక్ వెళ్ళిన పూరీ ఆమెతో కొన్ని రోజుల పాటు సెటప్ అయిపోయారని బ్లాగ్స్ లో ప్రముఖంగా వస్తోంది.












Click it and Unblock the Notifications