చిరంజీవి ఉప ముఖ్యమంత్రా?

ఒకవేళ రాష్ట్రాన్ని విభజించవలసి వస్తే సీమాంధ్ర ప్రాంతానికి నువ్వే ముఖ్యమంత్రివని సోనియాగాంధీ చిరంజీవికి చెప్పినట్టు సమాచారం. సోనియా గాంధీని కలిసిన తర్వాత చిరంజీవి స్టెప్పులేసుకుంటూ బయటికి రావడం, హైదరాబాద్ లో కూడా గాలిలో తేలుతున్నట్టు వ్యవహరించడం సన్నిహితుల దృష్టిలో పడింది. చిరంజీవి కోరుకున్నది అదే, సోనియా చెప్పినదీ అదే కావడం ఆయన అదృష్టం.
అయితే రాష్ట్రం విభజన కాక పోతే, అయినా కూడా దానికి సోనియా ఒక ఫార్ములాను విన్పించారట. సమైక్యాంధ్ర ఉండి ఒక పెద్ద నాయకుడు ముఖ్యమంత్రి అయితే చిరంజీవికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారట. చిరంజీవి సినిమాల్లో పాత్రల్లా వీటిని నమ్ముకుంటే కుదరదు. ముందే "అడ్వాన్సు" పుచ్చుకుంటే బాగుంటుందేమో.












Click it and Unblock the Notifications