సానియా పెళ్ళి టెలికాస్ట్ హక్కులు ఎవరికి?

సానియా-షోయబ్ ల పెళ్ళు టెలికాస్ట్ హక్కులను ఆశిస్తున్న చానల్స్ ఇప్పటి నుంచే సానియా తండ్రి ఇమ్రాన్ ను సంప్రదిస్తున్నట్తు తెలిసింది. సానియాకు దుబాయ్ లో పది కోట్ల రాపాయల విలువ చేసే ఫ్లాట్ ను బహూకరించడానికి షోయబ్ ప్రయత్నిస్తున్నట్టు వార్తా కథనాలు వెలువడ్డాయి.












Click it and Unblock the Notifications