కల్కి భగవాన్ ఆస్ధులు 10 వేల కోట్లా?

అమ్మ భగవాన్ దర్శనానికి 5వేల రూపాయలు చార్జి చేస్తారట. కల్కి కుమారుడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాడు. అమ్మ భగవాన్ ప్రత్యేక దర్శనానికి 25 వేలు చార్జ్ చేస్తున్నారట. కల్కి భక్తుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు ఉన్నారు. మొదట టీవీ9 విలేకరి కొన్ని ఆరోపణలు విన్పించి డబ్బు డిమాండ్ చేశాడని, తాము డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా లేకపోవడంతో కథనాన్ని ప్రసారం చేశారని ఆశ్రమ నిర్వాహకులు చెబుతున్నారు. నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు.












Click it and Unblock the Notifications