జయప్రద గారాలు, చంద్రబాబు బేరాలు

చంద్రబాబు నాయుడికి జయప్రద సెంటిమెంట్ బాగా ఉంది. ఆమె ప్రచారం చేసిన రెండు సార్లు తెలుగుదేశం పార్టీ జయప్రదంగా అధికారంలోకి రాగలిగింది. ఆ సెంటిమెంట్ ప్రకారం ఆమెను పార్టీలోకి ఆహ్వానించాలని ఆయన అనుకుంటున్నా ఏకంగా రాజ్యసభ స్ధానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టు కన్పించడం లేదు. జయప్రద రాజకీయ గురువు అమర్ సింగ్ కాంగ్రెస్ లో చేరే అవకాశముంది.












Click it and Unblock the Notifications