చందు పేరుతో జ్యోతి బుకాయింపు?

కాగా, సైరాబాను కూడా ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో అదే విధంగా మాట్లాడింది. తాను వ్యభిచారం చేయలేదని చెప్పింది. తనను కేసులో కావాలని ఇరికించినట్లు ఆరోపించింది. టీవీ చానెల్ ప్రశ్నలకు తన ఇంటి నుంచి సమాధానాలు ఇస్తూ పోయిన ఆమె కొంత సేపటికి ఇరకాటంలో పడిపోయింది. తానేమీ చెప్పనంటూ కనెక్షన్లను లాగేసి పక్కకు వెళ్లిపోయింది. ఏమైనా, స్వయానా పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ తమ వద్ద వారు వ్యభిచారం చేస్తున్నట్లు పక్కా ఆధారాలున్నాయని చెబుతున్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి వంద అబద్ధాలు ఆడాల్సి వస్తుందనేది ఈ ఇద్దరు తారామణులను చూస్తుంటే అనిపిస్తోంది.












Click it and Unblock the Notifications