కెసిఆర్ మీడీయా ప్రైవేట్ లిమిటెడ్!

అంటే యాభై వేలు డ్రా చేస్తున్నవాళ్ళు లక్ష అడుగుతున్నారట. అంత ఇస్తేనే పదునుగా పనిచేస్తారని కెసీఅర్ భావిస్తున్నట్టు సమాచారం. కాగా టీవీ చానల్ సలహా దారుగా టీవీ 9 రవిప్రకాష్ ను పెట్టుకుంటానని గతంలో టీవీ ముఖంగా ప్రకటించిన కెసిఆర్ ఇప్పుడు మరో టీవీ చానల్ న్యూస్ హెడ్ ను కన్సల్టెంట్ గా పెట్టుకున్నట్టు సమాచారం. త్వరలో రానున్న తెలంగాణ దినపత్రికకు ఎడిటర్ ఎవరన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. పెద్ద పెద్ద పేర్లు విన్పిస్తున్నప్పటికీ కెసిఆరే ఎడిటర్ గా పేరు వేసుకుని, నలుగురు అసోసియేట్ ఎడిటర్లను పెట్టుకుంటారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
