ఎన్టీవీ, ఎబిఎన్ గోల గోల

ఆత్మరక్షణలో పడిన ఎన్టీవీ స్వామీజీకి వ్యతిరేకంగా మహిళా సంఘాలను ప్రోత్సహించింది. స్వామీజీ అల్లరి చిల్లరవాడని, చదువు లేదని, అతనొక వ్యభిచారి అని అనేక విషయాలను వెలుగులోకి తెచ్చింది. స్వామీజీ ఆశ్రమంలో వ్యభిచార కార్యకలాపాలు సాగుతున్నాయని మహిళా సంఘాలు అధికారులకు ఫిర్యాదు చేశాయి. పనిలో పనిగా ఎన్టీవీ జర్నలిస్టులు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అక్రమాలను బయటపెట్టాయి. ఈ రెండు చానల్లు ఈరోజంతా ఇదే అంశంపై రీళ్ళు తిప్పగా మిగితా చానళ్ళు వార్తల మీద దృష్టి సారించాయి. నరేంద్ర చౌదరి, వేమూరి రాధాకృష్ణ ఓకే సామాజిక వర్గానికి చెందినవారు. ఇద్దరి మధ్య రాజీ కుదర్చడానికి ఆ సామాజిక వర్గ పెద్దలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications