బెంగళూరులో బజారుకెక్కిన నిత్యానంద సీడీలు

హాంగ్ కాంగ్ బజార్ లో 3 వేల బ్లూ సీడీలను స్వాధీనం చేసుకున్నామని, నిత్యానంద వీడియోలు మాత్రం దొరకలేదని, అరెస్టయిన వారు ఆ సిడిలు ఎక్కడున్నాయో చెప్పిన తర్వాత వాటిని స్వాధీనం చేసుకుంటామన్నారు. ఆయన మిడ్-డే ప్రతినిధితో మాట్లాడుతూ ఈ బ్లూ ఫిల్ములన్నీ చెన్నై, హైదరాబాద్ నుంచి దిగుమతి అవుతున్నట్టు చెప్పారు. ఫారిన్ సీడీలు వంద రూపాయకే దొరుకుతుండగా నిత్యానంద సీడీ వెయ్యి పలకడం విశేషమే. ఆయన ఆధ్యాత్మిక మార్కెట్లోనే గాక బ్లూ ఫిల్మ్ రంగంలోనూ సూపర్ స్టార్ గా వెలుగుతున్నారన్న మాట.












Click it and Unblock the Notifications