అమెరికాలో నిత్యానంద జీన్స్ అండ్ డ్యాన్స్

డబ్బుకోసమే ఈ తారలు స్వామీజీని తగులుకున్నారన్న కథనం బలంగా విన్పిస్తోంది. స్వామీజీకి ప్రపంచ వ్యాప్తంగా వేలాది ఆశ్రమాలు ఉన్నాయి. అదాయం కొన్ని కోట్ల డాలర్ల పై మాటే. స్వామీజీ ఆదాయ వ్యయాలు చూసే ట్రస్టీలు ఇప్పటికే కోట్లకు పడగెత్తినట్టు తెలుస్తోంది. రంజిత, యువరాణి కూడా కోట్లు దండుకుని ఉంటారని ఆశ్రమవాసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications