యువరాణితో నిత్యానంద రాసలీలలు?

నిత్యానంద-యువరాణి వీడియో తమిళనాడు పోలీసుల వద్ద ఉందని చెబుతున్నారు. నిత్యానంద డ్రైవర్ లెనిన్ నుంచి పోలీసులు ఆ వీడియో సంపాదించి విచారణ సాగిస్తున్నారు. ఆ వీడియోలో నిత్యానంద పూర్తి నగ్నంగా ఉన్నట్టు తెలుస్తోంది. నిత్యానంద లీలల గ్రంధంలో ఇది కొత్త అధ్యాయం. నిత్యానంద-యువరాణి వీడియో క్లిప్ ఏ నిముషంలో నైనా ఇంటర్నెట్ కు ఎక్కవచ్చని తెలుస్తోంది.
నిత్యానంద కోసం కర్ణాటక పోలీసులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు. ఆయన కుంభమేళాకు వెళ్ళినట్టు బెంగళూరు సమీపంలోని బిదడి ఆశ్రమ వర్గాలు చెబుతున్నారు. ఈ వారంలో ఆయన తిరిగి రావచ్చు. వచ్చిన వెంటనే ఆయనను అరెస్టు చేయడానికి కర్ణాటక పోలీసులు సిద్ధంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications