వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
'ఆ వీడియో నాదే, కానీ సెక్స్ లేదు'

ఆ వీడియో క్లిప్ లో ఉన్నది తానేనని ఆమె అంగీకరించడం విశేషం. అయితే ఆ వీడియో క్లిప్ లో ఆమె తెల్లటి చీరలో హుందాగా కన్పించింది. ఒక్క సందర్భంలోనే ఆమె స్వామీజీ మీదికి ప్రేమగా ఎగబాకడం ఆమె కుడి కాలు ఆచాదన లేకుండా ఉండడం చూడవచ్చు. స్వామీజీకి ఆమె ఒక టాబ్లెట్ ఇవ్వడం, ఆ తర్వాత స్వామీజీ యోగా భంగిమలో కన్పించడం, ఆ క్రమంలో ఆయన పంచె తొలగిపోయి అండర్ వేర్ కన్పించడం జరిగిపోయాయి. స్వామీజీకి కాళ్ళు పట్టడం వంటి సేవలు చేశానే తప్ప సెక్స్ లో పాల్గొనలేదని ఆమె చెబుతోంది. ఈ ఉదంతం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.