రోజా రాజకీయ భవిష్యత్తు?

తెలుగుదేశం పార్టీతో కూడా ఆమె సంబంధాలు పూర్తిగా తెగిపోలేదు. ఆమె మళ్ళీ వస్తుందన్న ఆశతోనే చంద్రబాబు నాయుడు జయప్రదకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. కాంగ్రెసు పరిస్ధితులు ఇలాగే ఉంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్న అభిప్రాయం పరిశీలకుల్లో ఉంది. ఈ నేపధ్యంలో రోజా ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రసంగాల విషయంలో ఆమెకు ఏ మహిళా నాయకురాలూ సాటిరారు. ఆమె ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి ఆస్ధిగా ఉంటారు.












Click it and Unblock the Notifications