జగన్ పై రోశయ్య వార్!

రోశయ్యకు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎంతగానైనా తినడానికి అవకాశముంది. ఆయన నీతిమంతుడని ఎవరూ చెప్పరు. పెద్ద అవినీతి పరుడని కూడా ఎవరూ చెప్పరు. సహజంగా తాను పుట్టిన కుటుంబ నేపధ్యం వల్ల తాను పొదుపుగా ఉంటానని (అనేక సార్లు ఆయనే అసెంబ్లీలో చెప్పుకున్నారు). రోశయ్యకు కోటరీగా కొందరు ఉన్నారు. వాళ్ళు రాజశేఖరరెడ్డి హయాంలో ఉన్నంత డైనమిక్ కాదు. ఈ వయసులో పెద్దాయనకు పెద్దగా డబ్బుల అవసరం లేకపోవచ్చు. కానీ వైయస్ జగన్ అనే ప్రత్యర్ధిని ఎదుర్కోడానికి ఆయన తన శాయ శక్తులను వినియోగిస్తున్నారు.












Click it and Unblock the Notifications