రంజిత రాసలీలలు పుస్తకంగా...

Ranjitha
నిత్యానంద స్వామికి సెక్స్ పాఠాలు నేర్పుతూ వీడీయోలకు దొరికిపోయిన రంజిత జీవిత గాధ పుస్తకంగా రానుంది. ఒక యువతిని పురుష సమాజం ఎంత ఘోరంగా వాడుకుంటుందో ఆ పుస్తకంలో రాయనున్నారు. రంజితను ఎవరెవరు అందుకు వాడుకుని వదిలేశారో వివరించనున్నారు. అముదా రాణి అనే రచయిత్ర రంజిత జీవిత గాధను ఆంగ్లంలో రాస్తున్నారు. రాణి కూడా నిత్యానంద శిష్యురాలు కావడం మరో విశేషం.

నిత్యానందకు-రంజితకు మధ్య ఆ సెక్స్ సంబంధం లేదని, గురు శిష్యుల సంబంధం, మలినం లేని ప్రేమ భావం మాత్రమే ఉన్నాయన్న కోణంలో ఈ గ్రంధం సాగే అవకాశముంది. రంజితలోని నటిని, మోసపోయిన భార్యను చిత్రించనున్నారు. ఆమె ఏ పరిస్ధితిలో నిత్యానందను ఆశ్రయించవలసివచ్చిందో, నిత్యానంద ఆమెకు జీవితం మీద ఆశను ఎలా కలిగించారో ఆ పుస్తకంలో ఉంటుంది. లోక కల్యాణం కోసం నిత్యానంద చెప్పే సూక్తులు కూడా ఉంటాయి. దీని ముద్రణ ఖర్చులు నిత్యానందవేనన్న విషయం వేరే చెప్పనవసరం లేదు. ఈ పుస్తకం త్వరగా మార్కెట్లోకి వస్తే బెస్ట్ సెల్లర్ అవుతుందనడంలో సందేహం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+