'సెక్స్ స్వామి'కి కొత్త మిత్రుడు

మన రాజ్యాంగం ప్రకారం మంచి కోసం ఎవరైనా ప్రార్థనలు చేయవచ్చునని, కోర్టు నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ముతాలిక్ నిత్యానందకు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంపై అన్నారు. నిత్యానంద అమాయకుడని ఆయన నమ్ముతున్నారట. అత్యాచారానికి గురైన బాధితురాలు మాత్రమే ఫిర్యాదు చేయాలట. ఎవరు కూడా ఫిర్యాదు చేయనప్పుడు నిత్యానందపై ఎలా చర్యలు తీసుకుంటారని ఆయన తెగేసి ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications