సానియా చుట్టే షోయబ్

అయితే షోయెబ్ ఈ మధ్య మంచివాడిగా కాదు.. కాదు.. మంచి భర్తగా మారిపోతున్నాడు. నిత్యం సానియా వెంటే ఉంటున్నాడు. ఆమె ఎక్కడ ఉంటే అక్కడికే వెళుతున్నాడు. సానియాకు కొన్ని విషయాల్లో కాస్తా మార్గదర్శనం కూడా చేస్తున్నట్టు వినికిడి. ఆ మధ్య హైదరాబాదులో కోర్టులో ప్రాక్టీసు చేస్తున్న సోనియాకు బాల్ అందిస్తూ కనిపించాడు. ఇప్పుడు ఆసియా పోటీలకు వెళ్లిన సానియా వెంట అతనూ వెళ్లాడు. గతంలో వచ్చిన వివాదాస్పద వ్యాఖ్యలను మరిచిపోవడానికి, మరిపింపచేయడానికి సానియా వెంటే ఉంటూ మంచి భర్త అనిపించుకుంటున్నట్టున్నాడు. ఇటీవల రాంచీలో భారత్, పాకిస్తానుల మధ్య వైరం పోతే బావుండునని అభిప్రాయాన్ని వ్యక్తం చేసి శబాష్ అనిపించుకున్నాడు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications