లక్ష్మి ప్రణతి స్పెషల్ వెడ్డింగ్ శారీ

లక్ష్మిప్రణతితో జూనియర్ ఎన్టీఆర్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. తనకు అత్యంత సన్నిహిత బంధువు అయిన నార్నే కూతురు ప్రణతిని జూనియర్ ఎన్టీఆర్ కిచ్చి పెళ్లి చేయడంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాత్ర ఉంది. తద్వారా జూనియర్ ఎన్టీఆర్ ను మరింత దగ్గర చేసుకుని రాజకీయాలకు వాడుకోవాలనేది ఆయన ఆలోచనగా చెబుతారు.












Click it and Unblock the Notifications