టిడీపి మళ్ళీ అధికారంలోకొస్తే....

చంద్రబాబు మీద వత్తిడితెచ్చి నాలుగేళ్ళ తర్వాత అయినా వాటిని కాజేయడానికి ఇప్పటి నుంచే గేమ్ ప్లాన్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా రాయలసీమకు, హైదరాబాద్ నగరానికి చెందిన టిడీపి నాయకులు ఈ వ్యూహ రచనలో ఉన్నారు. ఇదంతా జరిగేది కదా, అది కూడా టిడీపి అధికారంలోకి వచ్చినప్పుడు కదా అనుకోవద్దు. ఇక్కడ చూడాల్సింది రాజకీయ నాయకుల స్వార్ధ, నికృష్ట, నీచ ఆలోచనలను.












Click it and Unblock the Notifications