చిరంజీవి 'గీతార్ధసారం'

ఇప్పుడు చిరంజీవి పోలవరం టూర్ లో ఆమెదే కీలకపాత్ర. అనేక మంది పురుష ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉన్నా గీతకే అధిక ప్రాధాన్యం లభించడంపై కోస్తాలోని ప్రజారాజ్యం కార్యకర్తలు, చిన్న నాయకులు ఆశ్చర్యపోతున్నారు. గీత చిరంజీవి సామాజిక వర్గానికి చెందినవారు. స్పష్టంగా మాట్లాడడం ఆమె ప్లస్ పాయింట్. ప్రజారాజ్యంలో ఆమె చిరంజీవి తర్వాతి స్ధానం ఆక్రమించినా ఆశ్చర్యం లేదంటున్నారు కోస్తా పరిశీలకులు.












Click it and Unblock the Notifications