త్వరలో జూనియర్ ఎన్టీఆర్ పెళ్ళి, మామ ఆయనేనా?

జూనియర్ ఎన్టీఆర్ ఒక టీవీ చానల్ అధిపతి, రియల్ ఎస్టేట్ టైకూన్ కుమార్తెను పెళ్ళాడబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మూఢాలు ఉన్నందువల్ల దీనిపై ఎక్కువ ఫోకస్ పెట్టకూడదని వియ్యంకులు నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. "అదుర్స్" సినిమా పెద్ద హిట్ కావడం, మరో రెండు సినిమాల్లో జూనియర్ బిజీగా ఉండడంతో పెళ్ళి కొంతకాలానికి వాయిదా పడవచ్చు. కానీ మాటా మంచీ జరిగిపోయాయని చెబుతున్నారు. ఒంటరితనంతో బాధపడుతున్న జూనియర్ ఎన్టీఆర్ కు పెళ్ళి చేయాలని బాగా వెంటపడి కుటుంబ సభ్యులను ఒప్పించింది ఆయన తల్లిగారేనట.












Click it and Unblock the Notifications