బాలకృష్ణ ఎందుకలా చేశాడు?

ఎన్టీఆర్ ఆకస్మికంగా మరణించడంతో బసవరామ తారకం ట్రస్ట్ భవన్, ఎన్టీఆర్ మ్యూజియం వంటి ఆస్తులు రెండో భార్య అయిన లక్ష్మీపార్వతికి సంక్రమించాయి. వాటి విలువ ఇప్పుడు ఎంతో పెరిగింది. బసవరామ తారకం ట్రస్టుపై బాలకృష్ణకు, లక్ష్మీ పార్వతికి ఇప్పటికీ న్యాయస్ధానంలో వివాదం జరుగుతూనే ఉంది. మరి బాలకృష్ణ ఈ ట్విస్ట్ ఇచ్చి సినిమా ఫక్కీలో లక్ష్మీపార్వతిని కలవడంపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఇదంతా చంద్రబాబు నాయుడు చేయిస్తున్నారా అన్న అనుమానాలను సామాన్య పాఠకులు కూడా వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని ఉత్కంఠ భరితమైన వివరాలను రేపటి ఈ స్పేస్ లో అందిస్తాం.












Click it and Unblock the Notifications