చిరంజీవి మొండి ధైర్యం!

సూపర్ స్టార్ డం ను అనుభవించిన చిరంజీవి, నిర్మాతల డబ్బుతో అన్నీ చవి చూసిన చిరంజీవి ఇలా ఎండల్లో వృషణాయాసం చెందుతున్నారన్న ఆవేదన ఆయన శ్రేయోభిలాషుల్లో ఉంది. అయితే చిరంజీవి మాత్రం రాజకీయాల విషయంలో మొండిగా ఉన్నారు. ఎంత మొండిగా అంటే చెన్నైలో చిన్న ఆర్టిస్టుగా ఉంటూ మెగాస్టార్ కావాలని కలలు కన్నంత మొండిగా. తెలంగాణ విడిపోతే ఆంధ్ర రాష్ట్రానికి తానే ముఖ్యమంత్రిని అవుతానన్న విశ్వాసం ఆయనలో తొణికిసలాడుతోంది. ఒకవేళ తెలంగాణ విడిపోకపోయినా కోస్తాలో అత్యధిక స్ధానాలు తెచ్చుకుని మిగితా చిన్న పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలనని ఆయన ప్రగాఢంగా నమ్ముతున్నట్టు తెలియవచ్చింది.












Click it and Unblock the Notifications