సోనియాకు రోశయ్య తీరు నచ్చలేదా?

అయితే వాళ్ళ బెంగ అంతా నాలుగేళ్ళ తర్వాత జరగబోయే ఎన్నికల మీదనే. రోశయ్య ఇలాగే నిర్ణయాలు వేగంగా తీసుకోకుండా గడిపేస్తే నాలుగేళ్ళ తర్వాత చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఎగరేసుకుపోతారన్న భయాందోళనలు కాంగ్రెసు వాదుల్లో ఉన్నాయి. ఎలక్షన్ల విషయమే కాదు కలెక్షన్ల విషయంలోనూ రోశయ్య నాయకత్వంలోని కాంగ్రెసు ప్రభుత్వం అంతంతమాత్రంగా ఉండడం ఆందోళన కలిగించే విషయం.












Click it and Unblock the Notifications