రాజీనామాపై కెసీఆర్ నిర్ణయమేమిటి?

తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీల రాజీనామాల ఆమోదం వ్యవహారంపై పార్టీ శ్రేణుల్లోనూ చర్చ జరుగుతోంది. ఇప్పటికే జాక్ నిర్ణయం మేరకు రాజీనామాలు ఆమోదించుకున్న పదిమంది ఎమ్మె ల్యేల త్యాగాలు వృధాగా మారుతాయేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరో నాలుగేళ్లపాటు ఉన్న పదవీకాలాన్ని కూడా తెలంగాణ కోసం త్యాగం చేసిన వారిని, ఇద్దరు ఎంపీలు రాజీనామాలు చే సి గౌరవించకపోతే..ఆ పది మంది నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదం లేకపోలేదం టున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ తీసుకునే నిర్ణయంపైనే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications