వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం వెనుక కుట్ర లేదు!

వైఎస్ చాపర్ ప్రమాదం వెనుక ఒక కార్పొరేట్ సంస్ధ కుట్ర దాగి ఉందని ఒక తెలుగు టీవీ చానల్ నానా యాగీ చేసి వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆ చానల్ ఎడిటర్లు అరెస్టై విడుదలయ్యారు. ఆ చానల్ నివేదిక కారణంగా వైఎస్ అభిమానులు రెచ్చిపోయి సదురు కార్పొరేట్ సంస్థ దుకాణాల మీద దాడులు చేశారు.












Click it and Unblock the Notifications