వైయస్ జగన్‌కు ఆళ్ల నాని షాక్

కాగా, టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు సన్మాన సభకు నాని అధ్యక్షత వహించారు. ఆళ్ల నాని వ్యవహారాన్ని గుర్తించిన జగన్ చర్చల కోసం తమ పార్టీ తరఫున మధ్యవర్తులను పంపించారు. వాసిరెడ్డి పద్మను, స్థానిక శాసనసభ్యులను జగన్ ఆళ్ల నాని వద్దకు పంపించి తన వైపు తిరిగి తిప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ నాని తిరిగి వెనక్కి రావడానికి ఇష్టపడలేదట.












Click it and Unblock the Notifications