కెసిఆర్‌కు చెక్: మరో తెలంగాణ పార్టీ?

ఈ వాతావరణంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నాయకత్వంలో కొత్త తెలంగాణ పార్టీ రూపుదిద్దుకుంటుందని చెబుతున్నారు. క్రెడిట్ కెసిఆర్‌కు ఒక్కడికే దక్కకుండా చేయాలనేది కూడా ఆ పార్టీ ఆవిర్భావానికి ఓ కారణమని చెబుతున్నారు. ఓ ప్రముఖ న్యాయమూర్తి ఈ పార్టీకి నాయకత్వం వహించవచ్చుననే ఊహాగానాలు సాగుతున్నాయి. బహుశా, ఆయన జస్టిస్ సుదర్శన్ రెడ్డి కావచ్చుననే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications