శ్రీజకు రెండో పెళ్లిపై మెగా జోస్యం?

ఆ వెబ్‌సైట్ కథనం ప్రకారం - శ్రీజ ఇంట్లో ఉంటే చిరంజీవికి రాజకీయాల్లోనూ, ఇతర రంగాల్లోనూ చిరంజీవికి అన్ని విధాలా కలిసి వస్తుందట. అందుకని శ్రీజకు రెండో వివాహం వద్దని అంటున్నారట. చిరంజీవి కూడా శ్రీజకు రెండో పెళ్లి చేయకుండా ఇంట్లోనే పెట్టుకుందామని భావిస్తున్నారట. ఏమైనా, ఇటువంటి వార్తలను నమ్మడానికి ఎంత వరకు వీలుందనేది ఆలోచించాల్సిన విషయమే.












Click it and Unblock the Notifications