కిరణ్‌పై రాహుల్ చెవిన వేసిన అజర్

ముఖ్యమంత్రి పదవి దానంతటదే తనను వరించిందని, కలిసి రావడం అంటే ఇదేనని కిరణ్ కుమార్ రెడ్డి పదే పదే చెబుకుంటారు. అయితే, కె. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాసనసభ స్పీకర్‌గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి పదే పదే చక్కర్లు కొట్టారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి పదవి కోసం పలు వైపుల నుంచి ఆయన పేరు చెప్పించుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications