తెలంగాణ బంతికి అజర్ చిట్కా

తెలంగాణ, 14ఎఫ్‌లపై ప్రాంతాలకు అతీతంగా కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆ మాటల్లో ఆజర్ కూడా ఓ మాట పడేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, లగడపాటి రాజగోపాల్ మాట మాట కలిపారు. సాయంత్రం కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, జెడి శీలం, అజరుద్దీన్, కోమటిరెడ్డి చర్చలు సాగించారు. తెలంగాణలో భావోద్వేగాలున్నప్పటికీ, ఇప్పుడు సీమాంధ్రలో కూడా భావోద్వేగాలున్నాయని ఓ ఎంపి అన్నప్పుడు ఇవన్నీ ఎందుకు మేడమ్, రాహుల్‌లతో మాట్లాడితే తేలిపోతుంది కదా అని అజర్ తేలిగ్గా ఓ మాట అనేశారు.












Click it and Unblock the Notifications